Exclusive

Publication

Byline

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నిమ్మకాయకు దొరికిపోయిన ప్రభావతి, మనోజ్.. కాళ్లు, చేతులు పడిపోయి.. బాలు ఐడియా సూపర్

భారతదేశం, నవంబర్ 27 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 563వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎలాగైనా నగల నిజం తెలుసుకోవాలని భావించే బాలు కొత్త ప్లాన్ వేస్తాడు. పార్కు ఫ్రెండ్ ను ఆరా తీయడంతోపాటు ... Read More


చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నాననిపిస్తోంది.. ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాం.. కానీ తప్పడం లేదు: నిఖిల్

భారతదేశం, నవంబర్ 27 -- నటుడు నిఖిల్ సిద్ధార్థ తన మొదటి పీరియడ్ యాక్షన్ మూవీ 'స్వయంభు' షూటింగ్‌ను ఎట్టకేలకు పూర్తి చేశాడు. రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ సినిమా షూటింగ్ అనుభవాలను అతడు 'హిందుస... Read More


తెలుగు టీవీ సీరియల్స్ 46వ వారం టీఆర్పీ రేటింగ్స్.. భారీగా పెరిగిన టాప్ 10 సీరియల్స్ రేటింగ్

భారతదేశం, నవంబర్ 27 -- స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించి ఈ ఏడాది 46వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతుండగా.. కేవలం అర్బన్ మార్కెట్ రేటింగ్ చూస... Read More


ఆ మాట వినగానే రెహమాన్‌ను కొడదామనుకున్నా.. కానీ ఆ పాట అద్భుతం.. తెలుగు ఇండస్ట్రీలోనూ చాలా ఫ్లాప్స్ ఉన్నాయి: ఆర్జీవీ

భారతదేశం, నవంబర్ 27 -- బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'రంగీలా' మూవీ థియేటర్లలో రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ ... Read More


వీధుల్లో వేధింపులపై మాట్లాడిన ఐశ్వర్య రాయ్.. అది మీరు వేసుకునే డ్రెస్సు, లిప్ స్టిక్ తప్పు కాదంటూ..

భారతదేశం, నవంబర్ 27 -- నటి ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ తన మనసులో మాట చెప్పడానికి వెనుకాడదు. ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేసే అంశాల విషయానికి వస్తే ఆమె చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తాజాగా వీధుల్లో మహిళలు ఎదుర... Read More


మహేష్ బాబు అన్న కొడుకు సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారతదేశం, నవంబర్ 27 -- ఘట్టమనేని వంశం నుంచి మరో నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని తొలి సినిమాకు శ్రీనివ... Read More


శోభనం జరిగే ముందు అయినా సరే నా భర్త గురించి ఏమైనా ఉంటే చెప్పండి.. నేను ఎవరినీ నమ్మను: చహల్ గర్ల్‌ఫ్రెండ్ మహ్వష్ వీడియో

భారతదేశం, నవంబర్ 27 -- క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడటం, ఆ తర్వాత పలాష్‌పై వచ్చిన 'మోసం' ఆరోపణల నేపథ్యంలో ఆర్జే మహ్వష్ చేసిన జోక్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేప... Read More


ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇది.. రూ.50 లక్షల బడ్జెట్.. రూ.75 కోట్ల వసూళ్లు.. కాంతార, సయ్యారా, ఛావాలను మించి..

భారతదేశం, నవంబర్ 26 -- ఈ ఏడాది ఇండియాలో కాంతార: ఛాప్టర్ 1, ఛావా, సయ్యారాలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. వందల కోట్లు వసూలు చేశాయి. కానీ వీటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభాలతో సంచలనం సృష్టించింది ఓ... Read More


చిరంజీవి కంటే విజయ్ గొప్ప డ్యాన్సర్ కామెంట్స్.. సారీ చెబుతూనే చిరు సర్‌తోనూ ఇదే మాట చెప్పానన్న కీర్తి సురేష్

భారతదేశం, నవంబర్ 26 -- నటి కీర్తి సురేష్ తన రాబోయే మూవీ 'రివాల్వర్ రీటా' ప్రమోషన్ కోసం బుధవారం (నవంబర్ 26) హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో తమిళ నటుడు విజయ్‌ని తన అభిమాన డ్యాన్సర్‌గా ... Read More


గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు చెంప పగలగొట్టిన మౌనిక.. మనోజ్ నగలు అమ్మేశాడని తెలుసుకున్న బాలు.. కొత్త ప్లాన్

భారతదేశం, నవంబర్ 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 562వ ఎపిసోడ్ లో మౌనికను పుట్టింటి వాళ్లకు దూరంగా ఉండాలని సంజూ వార్నింగ్ ఇవ్వడం, మౌనిక గురించి మీనా నిజం దాచడం, మనోజ్ రూ.4 లక్షల గురించి... Read More